ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ర్యాలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అక్క చెల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూరిగుట్ల ఇళ్ల స్థలాలు అనేక సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు చేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఓట్స్ హేమలత భారీ ర్యాలీ అన్నగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి మంచం గుర్తుపై ఓటు వేయాలని ర్యాలీలో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచి
హేమలత గెలిపించాలని ప్రచారం మాట్లాడారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పామర్తి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటిరెడ్డి మండల నాయకులు జల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు లాయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు

