Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని సన్మానించిన బైరవరం మాజీ సర్పంచ్ రమణమ్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని సన్మానించిన బైరవరం మాజీ సర్పంచ్ రమణమ్మ

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని బైరవరం వైసీపీ మాజీ సర్పంచ్ గోనుపర్తి రమణమ్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
  • దుత్తలూరులో నిర్వహించిన వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి ఆమె శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.
  • ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు.

దుత్తలూరు: ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని బైరవరం వైసీపీ మాజీ సర్పంచ్ గోనుపర్తి రమణమ్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. దుత్తలూరులో నిర్వహించిన వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి ఆమె శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని రమణమ్మ తెలిపారు. అనంతరం మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆమెను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *