Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

మెగాస్టార్ చిరంజీవి 71 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మెగాస్టార్ చిరంజీవి 71 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

వార్త ముఖ్యాంశాలు

  • సుప్రీం హీరో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా పలనాడు జిల్లా కారంపొడి పట్టణంలో దుర్గి పట్టణంలో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు మాట్లాడుతూ స్వశక్తితో తానేంటో నిరూపించుకుని పది మందికి ఆదర్శంగా ఉంటూ…

సుప్రీం హీరో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా పలనాడు జిల్లా కారంపొడి పట్టణంలో దుర్గి పట్టణంలో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు మాట్లాడుతూ స్వశక్తితో తానేంటో నిరూపించుకుని పది మందికి ఆదర్శంగా ఉంటూ కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకొని ఎప్పటికీ జరగని ముద్ర వేసుకొని రాజకీయంలోనూ ప్రజా సేవలను తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యారాయ్ దగ్గరతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం నరేష్ బాబు ఉదయ్ కిరణ్ వెళ్ళదండి వాసు నారాయణ మనికంట జగదీష్ కటకం భవన్నారాయణ రామారావు బుచ్చిబాబు తోట మూర్తి రమేష్ హరిప్రసాద్ హనుమంతు వెల్దండ శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం సూర్య సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *