వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట:(పున్నమి )మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాదారపు శ్రీనివాస్ తండ్రి మాదారపు వెంకటయ్య గారు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మాదారపు వెంకటయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన బీఆర్ఎస్…
- గ్రామ పార్టీ అధ్యక్షులు వనాల మోహన్.
- గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు విష్ణు .
చెన్నారావుపేట:(పున్నమి )మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాదారపు శ్రీనివాస్ తండ్రి మాదారపు వెంకటయ్య గారు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మాదారపు వెంకటయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న అనంతరం గౌరవ మాజీ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించి మాదారపు శ్రీనివాస్ గారితో ఫోన్‌లో మాట్లాడించి పరామర్శించారు వారి వెంట:మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి.స్థానిక సర్పంచ్ మేడబోయిన రజిత కుమార్.మాజీ ఎంపిటిసి పరకాల లక్ష్మి రాజన్న. గ్రామ పార్టీ అధ్యక్షులు వనాల మోహన్. గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు విష్ణు . గ్రామ పార్టీ కార్యదర్శి అనుముల అశోక్. వార్డు మెంబర్లు పులి కవిత రమేష్.కరకాల అఖిల్. మాదారపు బాబు. యూత్ నాయకులు రామ్ పటేల్. కందిగడ్డ మాజీ సర్పంచ్ గుగులోతు స్వామి నాయక్. కృష్ణ. మోహన్ ప్రభాకర్ వెంకన్న .. గ్రామ పార్టీ నాయకులు. పార్టీ నాయకులు. మాజీ సర్పంచ్లు. వార్డ్ మెంబర్లు. గ్రామ పార్టీ అధ్యక్షులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…