జాటోతూ ఈర్యా అనే వ్యక్తి మరణించడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ దాసరి రమేష్. మరియు మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు .పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు మాజీ ఎంపిటిసి బోడ పూలు నాయక్ వార్డు సభ్యులు అజహార్ పార్టీ నాయకులు యాకూబ్, బోడ దేవా, కుమార స్వామి, ఎల్లయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
