Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఈ రోజు (21/10/2025) నుండి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణముగా చెయ్యేరు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, చేపలు పట్టే వారు, రైతులు మరియు సామాన్య…

ఈ రోజు (21/10/2025) నుండి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణముగా చెయ్యేరు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, చేపలు పట్టే వారు, రైతులు మరియు సామాన్య జనం ఎవ్వరిని నదీ తీరం దగ్గరకు వెళ్ళనీయకుండా మరియు నదిని దాటే ప్రయత్నం చేయనీయకుండా మరియు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేయవలసినదిగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరడమైనది రాజంపేట తహసీల్దార్ కోరడం జరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *