Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ మండలంలో జాతీయ యువ జనోత్సవ క్రీడా సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముస్తాబాద్ మండలంలో జాతీయ యువ జనోత్సవ క్రీడా సందడి

ముస్తాబాద్/పున్నమిప్రతినిధి/జనవరి 17
ఈరోజు జాతీయ యువజన దినోత్సవం భాగంగా ముస్తాబాద్ మండలంలో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల ఎస్సై గణేష్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గారు మరియు ముస్తాబాద్ మండలం పట్టణ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి పోతుగల్ గ్రామ ఉపసర్పంచ్ కోలా కృష్ణ మరియు వార్డు సభ్యులు రంజాన్ నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
యువత చెడుదారులు పట్టకుండా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తాము చదివిన చదువులకు విలువ తేవాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని దేశ అభివృద్ధి నిర్మాణంలో యువత దె ముఖ్యపాత్ర అని వారు తెలియజేశారు

ముస్తాబాద్ మండలంలో జాతీయ యువ జనోత్సవ క్రీడా సందడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *