Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎలూరు

ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో బలుసు ఫణిద్ర ఆధ్యర్యంలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో బలుసు ఫణిద్ర ఆధ్యర్యంలో

వార్త ముఖ్యాంశాలు

  • ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం లో అభివృద్ధి పనులకి తోడ్పడుతున్న బలుసు ఫణీంద్ర ఆధ్వర్యంలో చెక్కపల్లి లో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రం సిబ్బంది పంపు లేదని ఫణీంద్ర బలుసు గారిని సంప్రదించటం వల్ల పంపు వేయడం జరిగింది.
  • ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగపడే ఏ పనైనా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం లో అభివృద్ధి పనులకి తోడ్పడుతున్న బలుసు ఫణీంద్ర ఆధ్వర్యంలో చెక్కపల్లి లో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రం సిబ్బంది పంపు లేదని ఫణీంద్ర బలుసు గారిని సంప్రదించటం వల్ల పంపు వేయడం జరిగింది.
ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగపడే ఏ పనైనా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *