Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై RTA ఆందోళన 📌 తక్షణ ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్:ఖాజా రహంతుల్లా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై RTA ఆందోళన 📌 తక్షణ ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్ రహుంతుల్లా తెలిపారు.
  • ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుల నియామకం ద్వారా విద్యా వ్యవస్థలో నెలకొన్న వెలితిని వెంటనే తీర్చాల్సిన అవసరం ఉందని సంఘం స్పష్టం చేసింది.
  • ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలని, విద్యా శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై RTA ఆందోళన

📌 తక్షణ ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్

రహుంతుల్లా తెలిపారు.

ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుల నియామకం ద్వారా విద్యా వ్యవస్థలో నెలకొన్న వెలితిని వెంటనే తీర్చాల్సిన అవసరం ఉందని సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలని, విద్యా శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *