Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, అక్టోబర్ 18, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ పట్టణంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మునిసిపాలిటీ కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కసి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు.
  • ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రప్ప శెట్టి, డీవీ నారాయణ, కిట్టు,ఆర్ముగం, సాజిద్, సతీష్, రమణయ్య ,మరియు పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, అక్టోబర్ 18, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ పట్టణంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మునిసిపాలిటీ కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కసి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రప్ప శెట్టి, డీవీ నారాయణ, కిట్టు,ఆర్ముగం, సాజిద్, సతీష్, రమణయ్య ,మరియు పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *