Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరు: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ముద్దనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో అత్యంత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రధానోపాధ్యా యుడు ఓబులేసు తెలిపారు.
  • యశ్వంత్, ఆనంద్, లక్ష్మి, నరసింహ అంజన్ కుమార్, వెంకట తేజలు వాలీబాల్, కబడీ, అథ్లెటిక్స్ లాంగ్ జంప్ పోటీలలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని అక్కడ కూడా ఉన్నతంగా రాణించి విజయం సాధించాలని ఉపాధ్యా యులు అన్నారు.

ముద్దనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో అత్యంత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రధానోపాధ్యా యుడు ఓబులేసు తెలిపారు. యశ్వంత్, ఆనంద్, లక్ష్మి, నరసింహ అంజన్ కుమార్, వెంకట తేజలు వాలీబాల్, కబడీ, అథ్లెటిక్స్ లాంగ్ జంప్ పోటీలలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని అక్కడ కూడా ఉన్నతంగా రాణించి విజయం సాధించాలని ఉపాధ్యా యులు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *