వార్త ముఖ్యాంశాలు
- ప్రొఫెసర్ జయ శంకర్ గారి జన్మ దిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు.
- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేశారని, తన జీవితమే త్యాగం చేసిన మహానుభావుడు మన జయ శంకర్ సార్ ఆయన చూపించిన బాటలో నడవాలి, ఆయన చేసిన త్యాగం తెలంగాణ రాష్ట్రo ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు.
- -ఎస్.
ప్రొఫెసర్ జయ శంకర్ గారి జన్మ దిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేశారని, తన జీవితమే త్యాగం చేసిన మహానుభావుడు మన జయ శంకర్ సార్
ఆయన చూపించిన బాటలో నడవాలి, ఆయన చేసిన త్యాగం తెలంగాణ రాష్ట్రo ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు.
-ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)