Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీచేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీచేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్07) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్ళపూడి మండలం తాడిపూడి, తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, తాళ్ళపూడి గ్రామాలు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన రూ.
  • 4,05,519/- ల విలువ గల చెక్కులను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, మరియు, కూటమి ముఖ్య నాయకులు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్07)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్ళపూడి మండలం తాడిపూడి, తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, తాళ్ళపూడి గ్రామాలు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన రూ. 4,05,519/- ల విలువ గల చెక్కులను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, మరియు, కూటమి ముఖ్య నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *