Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ముఖ్యమంత్రి సహాయ నిధికి 36 లక్షల 50 వేలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్యమంత్రి సహాయ నిధికి 36 లక్షల 50 వేలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు, ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ ) ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు కోవిడే 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు అందచేసిన 36 లక్షల…

నెల్లూరు, ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ )
ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు
కోవిడే 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు అందచేసిన 36 లక్షల 50 వేల రుాపాయల చెక్కులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ .జగన్మోహన్ రెడ్డి గారికి అందచేసిన రాష్ట్ర హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచిరిత గారు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *