Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ముక్కంటి ఆలయంలో ఇండియన్ ఆర్మీ జూనియర్ కమాండింగ్ ఆఫీసర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముక్కంటి ఆలయంలో ఇండియన్ ఆర్మీ జూనియర్ కమాండింగ్ ఆఫీసర్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుక్రవారం ఇండియన్ ఆర్మీ జూనియర్ కమాండింగ్ ఆఫీసర్,చీఫ్ ఇంజనీర్ R&D సికింద్రాబాద్ JEE/M NB/SUB.మాధవ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
  • వీరికి ముందుగా జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి.శ్రీకాంత్ (మాజీ సైనికులు)దంపతులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వాదం చేయించి,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందివ్వడం జరిగింది.

శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుక్రవారం ఇండియన్ ఆర్మీ జూనియర్ కమాండింగ్ ఆఫీసర్,చీఫ్ ఇంజనీర్ R&D సికింద్రాబాద్ JEE/M NB/SUB.మాధవ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి.శ్రీకాంత్ (మాజీ సైనికులు)దంపతులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వాదం చేయించి,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందివ్వడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *