Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ముక్కంటిని దర్శించిన అనకాపల్లి యం.పి సీఎం రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముక్కంటిని దర్శించిన అనకాపల్లి యం.పి సీఎం రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం నాడు విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తన కుటుంబ సభ్యుల సమేతంగా బీటెక్ రవితో కలసి ఆలయానికి విచ్చేయగా వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, బీజేపీ…
  • ఈ కార్యక్రమంలో పాలక మండలి సబ్యురాలు కోలా విశాలాక్షి, ఆలయ సిబ్బంది పాల్గొన్నరు.

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం నాడు విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తన కుటుంబ సభ్యుల సమేతంగా బీటెక్ రవితో కలసి ఆలయానికి విచ్చేయగా వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి, అలయాధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సబ్యురాలు కోలా విశాలాక్షి, ఆలయ సిబ్బంది పాల్గొన్నరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *