Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ముంతా తుఫాన్ నేపథ్యంలో పురపాల సంగతికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముంతా తుఫాన్ నేపథ్యంలో పురపాల సంగతికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు

వార్త ముఖ్యాంశాలు

  • *ఈ రోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మొంథా తుఫాను నేపథ్యంలో శ్రీకాళహస్తి టౌన్ పురపాలక సంఘ అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై రివ్యూ నిర్వహించడం జరిగింది.
  • అలాగే మున్సిపాలిటీ అభివృద్ధిపై, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.*

*ఈ రోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మొంథా తుఫాను నేపథ్యంలో శ్రీకాళహస్తి టౌన్ పురపాలక సంఘ అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై రివ్యూ నిర్వహించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధిపై, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *