Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మీడియా లక్ష్మణ్ రేఖను దాటొద్దు: ప్రొద్దుటూరు CI

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మీడియా లక్ష్మణ్ రేఖను దాటొద్దు: ప్రొద్దుటూరు CI

వార్త ముఖ్యాంశాలు

  • మీడియా లక్ష్మణ రేఖను దాటొద్దని ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐ కొండారెడ్డి సూచించారు.
  • శనివారం 1-టౌన్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ..
  • మీడియా వార్తల్లో, ప్రసారాల్లో హింసను ప్రేరేపించవద్దని కోరారు.

మీడియా లక్ష్మణ రేఖను దాటొద్దని ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐ కొండారెడ్డి సూచించారు. శనివారం 1-టౌన్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. మీడియా వార్తల్లో, ప్రసారాల్లో హింసను ప్రేరేపించవద్దని కోరారు. మత హింసలను, రాజకీయ ఘర్షణలను, వ్యక్తిత్వహననానికి పాల్పడవద్దని సూచించారు. మంచి సమాజానికి మీడియా, పోలీస్, రాజకీయ నాయకులు, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *