Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సినిమా

మిరాయ్ స్టోరీ ఇదే.. ఆసక్తిగా “తేజా సజ్జా” వ్యాఖ్యలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మిరాయ్ స్టోరీ ఇదే.. ఆసక్తిగా “తేజా సజ్జా” వ్యాఖ్యలు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 03పున్నమి ప్రతినిధి @ సినిమా హనుమాన్‌ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి.
  • మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రియ, రితికనాయక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్‌ ఘట్టంనేని తెరకెక్కించారు.
  • ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది.

సెప్టెంబర్ 03పున్నమి ప్రతినిధి @ సినిమా
హనుమాన్‌ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి. మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రియ, రితికనాయక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్‌ ఘట్టంనేని తెరకెక్కించారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చైన్నెకి వెళ్లిన నటుడు తేజా సజ్జా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చిత్రాలను మాత్రమే థియేటర్‌లో చూడాలనిపిస్తుందని, అలాంటి వాటిలో మిరాయి చేరుతుందని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *