Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనంతపురం

మా ఉపేంద్ర రెడ్డి అన్న పుట్టినరోజు వేడుకలో వాల్మీకి సంఘం శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మా ఉపేంద్ర రెడ్డి అన్న పుట్టినరోజు వేడుకలో వాల్మీకి సంఘం శుభాకాంక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • వాల్మీకి సంఘం, వాల్మీకి సేవాదళ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య సైన్యం ఆధ్వర్యంలో మా ఉపేంద్ర రెడ్డి అన్న పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సైన్యం పుష్ప నారాయణ రెడ్డి (బోడాయిపల్లి), తాడపత్రి టౌన్ ప్రెసిడెంట్ చిన్న ఎస్సీ ఎస్టీ గంగరాజు, అలాగే శివ వాల్మీకి, రామచంద్ర వాల్మీకి, సురేష్ వాల్మీకి, నరేష్ వాల్మీకి, పెద్దరాజు వాల్మీకి, పులి చంద్ర వాల్మీకి, ఆదినారాయణ వాల్మీకి, సీనా వాల్మీకి, నారాయణస్వామి వాల్మీకి…
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “ఉపేంద్ర రెడ్డి అన్న గారు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.

వాల్మీకి సంఘం, వాల్మీకి సేవాదళ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య సైన్యం ఆధ్వర్యంలో మా ఉపేంద్ర రెడ్డి అన్న పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సైన్యం పుష్ప నారాయణ రెడ్డి (బోడాయిపల్లి), తాడపత్రి టౌన్ ప్రెసిడెంట్ చిన్న ఎస్సీ ఎస్టీ గంగరాజు, అలాగే శివ వాల్మీకి, రామచంద్ర వాల్మీకి, సురేష్ వాల్మీకి, నరేష్ వాల్మీకి, పెద్దరాజు వాల్మీకి, పులి చంద్ర వాల్మీకి, ఆదినారాయణ వాల్మీకి, సీనా వాల్మీకి, నారాయణస్వామి వాల్మీకి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –
“ఉపేంద్ర రెడ్డి అన్న గారు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *