Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

“మావిళ్ల నాగమునెమ్మ” గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బత్యాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“మావిళ్ల నాగమునెమ్మ” గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బత్యాల

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామనివాసి విశ్రాంతి లైన్ మెన్ కీ.శే మావిళ్ల పెంచలయ్య గారి సతీమణి మావిళ్ల నాగమునెమ్మ ఈరోజు 07-08-2025వ తేదీ గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ…
  • ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామనివాసి విశ్రాంతి లైన్ మెన్ కీ.శే మావిళ్ల పెంచలయ్య గారి సతీమణి మావిళ్ల నాగమునెమ్మ ఈరోజు 07-08-2025వ తేదీ గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *