Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

*మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు.. క్లారిటీ!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు.. క్లారిటీ!*

వార్త ముఖ్యాంశాలు

  • *మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు..
  • క్లారిటీ!* మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిందని, ఈ నెల 30 నుంచి ఈ నోట్లు చలామణిలోకి వస్తాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
  • రూ.500 నోటుపై మహాత్మాగాంధీ చిహ్నాన్ని ముద్రించకపోవడం గమనించవచ్చు.

*మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు.. క్లారిటీ!*

మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిందని, ఈ నెల 30 నుంచి ఈ నోట్లు చలామణిలోకి వస్తాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రూ.500 నోటుపై మహాత్మాగాంధీ చిహ్నాన్ని ముద్రించకపోవడం గమనించవచ్చు. అయితే ఈ నోటు ఏఐ ద్వారా రూపొందించబడిందని, ఒకవేళ కొత్త నోట్లు విడుదల చేస్తే RBI అధికారికంగా ప్రకటిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *