వార్త ముఖ్యాంశాలు
- త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం బైక్నును ఢీకొన్న బొలోరో వాహనం బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు గాయపడిన వ్యక్తికి సీరియస్ విషయంగా ఉంది వలన యాక్సిడెంట్ అయిన ఘటన స్థలానికి వచ్చిన ఊరిలో ఉన్న జనాలు అతని విషయం…
త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం బైక్నును ఢీకొన్న బొలోరో వాహనం బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు గాయపడిన వ్యక్తికి సీరియస్ విషయంగా ఉంది వలన యాక్సిడెంట్ అయిన ఘటన స్థలానికి వచ్చిన ఊరిలో ఉన్న జనాలు అతని విషయం సీరియస్ గా ఉందని తెలిసి గుంటూరు ఆసుపత్రికి తరలించారు