Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

మారెమ్మ తల్లికి బోనం సమర్పించిన 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మారెమ్మ తల్లికి బోనం సమర్పించిన 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరా నగర్ లో ఘనంగా శ్రావణమాసం చివరివారం సందర్భంగా గ్రామ దేవతలైన మారెమ్మ తల్లి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మవార్లకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ…

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి

భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరా నగర్ లో ఘనంగా శ్రావణమాసం చివరివారం సందర్భంగా గ్రామ దేవతలైన మారెమ్మ తల్లి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మవార్లకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకోవడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *