Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మారం రెడ్డి పల్లి రీ సర్వే ఓ ప్రహసనం.. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మారం రెడ్డి పల్లి రీ సర్వే ఓ ప్రహసనం.. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం!

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం మండలం మారం రెడ్డి పల్లిలో జరుగుతున్న భూముల రీ సర్వే నామమాత్రంగా సాగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • నిబంధనల ప్రకారం 72 గంటల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉండగా, సర్వేయర్ సుబ్బారెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా పాత హద్దుల ఆధారంగా సర్వే ముగిస్తున్నారని ఆరోపించారు.
  • అధికారిక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

సీతారామపురం మండలం మారం రెడ్డి పల్లిలో జరుగుతున్న భూముల రీ సర్వే నామమాత్రంగా సాగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 72 గంటల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉండగా, సర్వేయర్ సుబ్బారెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా పాత హద్దుల ఆధారంగా సర్వే ముగిస్తున్నారని ఆరోపించారు. అధికారిక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *