Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వనపర్తి

మామిడి మాడయందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

*మామిడిమాడ హైస్కూల్ యందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం*

*పున్నమి ప్రతినిధి ::వనపర్తి జిల్లా, తేదీ ::02/06/2026*

*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల* *మామిడిమాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప*
*ఆధ్వర్యంలో ఉపాధ్యాయ* *బృందం మరియు, గ్రామ సర్పంచ్ బాల్ లింగం మరియు ఏఏపిసి అమ్మ* *ఆదర్శ పాఠశాల చైర్మన్ సాయిలీల మరియు విద్యార్థులు వార్డు మెంబర్స్ హాజరై ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నారు,* *ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగా మండల టాపర్ గా నిలిచి అందరికీ ఆదర్శంగా కష్టపడి మండల టాపర్ గా హరిహరన్ నిలిచినందున, అందుకు కృషి చేసిన* *ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసిస్తూ అదే స్ఫూర్తిని ఈ సంవత్సరం కూడా జిల్లా టాపర్ గా నిలిచేందుకు ప్రయత్నం చేయాలని క్రమం తప్పకుండా విద్యార్థులను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు* *తెలియజేశారు, ఈ సంవత్సరము బడిబాట లో భాగంగా విద్యార్థులను ఎక్కువ మొత్తంలో మన పాఠశాలకు చేర్పించేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని ఆయన కోరారు, ఆయన రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడుతూ* *తెలియజేశారు*

మామిడి మాడయందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *