Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వనపర్తి

మామిడిమాడ ఉన్నత పాఠశాల కు సీఎం కప్ వాలీబాల్ విన్నర్ టీమ్ కు అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మామిడిమాడ ఉన్నత పాఠశాల కు సీఎం కప్ వాలీబాల్ విన్నర్ టీమ్ కు అభినందనలు

వార్త ముఖ్యాంశాలు

  • *మామిడిమాడ క్లస్టర్ అండర్ 18 లో సీఎం కప్ విన్నర్ టీంకు అభినందనలు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/01/ 2026* *సీఎం కప్ మామిడి మాడ క్లస్టర్ అండర్ 18 లో ఈరోజు ఘనపూర్ మండలంలో జరిగిన వాలీబాల్ పోటీల లో విన్నర్ గా…

*మామిడిమాడ క్లస్టర్ అండర్ 18 లో సీఎం కప్ విన్నర్ టీంకు అభినందనలు*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/01/ 2026*

*సీఎం కప్ మామిడి మాడ క్లస్టర్ అండర్ 18 లో ఈరోజు ఘనపూర్ మండలంలో జరిగిన వాలీబాల్ పోటీల లో విన్నర్ గా నిలిచిందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ షైనీ జేమ్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు మామిడి మాడ ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ బాల్ లింగయ్య మరియు వార్డు మెంబర్లు, విద్యాభిమానులు అందరూ టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు మున్ముందు జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు గెలుచుకోవాలని వారు క్రీడాకారులను అభినందనలు తెలియజేశారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *