Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురు మండలంలో ఎస్సీ మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలకు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మామిడికుదురు మండలంలో ఎస్సీ మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలకు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • మామిడికుదురు మండల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘం నాయకులు పాల్గొని మాజీ ప్రజాప్రతినిధులను సత్కరించారు.
  • అదేవిధంగా మాల మహానాడు డాక్టర్ బి.ఆర్.

మామిడికుదురు మండల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘం నాయకులు పాల్గొని మాజీ ప్రజాప్రతినిధులను సత్కరించారు. అదేవిధంగా మాల మహానాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ బొంతు మాణిరాజ్ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కె. పల్లంరాజు, అధ్యక్షులు, మామిడికుదురు మండల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *