Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మానవత్వం చూపించిన హోమ్ మినిస్టర్ అనిత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మానవత్వం చూపించిన హోమ్ మినిస్టర్ అనిత

వార్త ముఖ్యాంశాలు

  • నక్కపల్లి అక్టోబర్ పున్నమి ప్రతినిధి (విశాఖపట్నం) అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదంలో గాయపడగా..
  • అదే సమయంలో నెల్లూరు వెళ్తున్న హోం మంత్రి అనిత వెంటనే స్పందించి తన కాన్వాయ్ ఆపి యువకుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
  • అతడిని తక్షణం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది.

నక్కపల్లి అక్టోబర్ పున్నమి ప్రతినిధి (విశాఖపట్నం)

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదంలో గాయపడగా.. అదే సమయంలో నెల్లూరు వెళ్తున్న హోం మంత్రి అనిత వెంటనే స్పందించి తన కాన్వాయ్ ఆపి యువకుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతడిని తక్షణం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *