Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

మాధవరం లో ప్రారంభమైన భూపరిష్కార వేదిక* కోసం *శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాధవరం లో ప్రారంభమైన భూపరిష్కార వేదిక* కోసం *శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు

వార్త ముఖ్యాంశాలు

  • మాధవరం లో *రాజంపేట నియోజకవర్గ TDP ఇన్‌చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో* *"భూ పరిష్కార వేదిక"* కార్యక్రమం ఘనంగా ప్రారంభం 🙏 "ఒక నెల - ఒక నియోజకవర్గం" కార్యక్రమంలో భాగంగా మాధవరం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేదికకు…
  • *శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు* ప్రజల నుండి వినతులు స్వీకరించి, భూ సంబంధిత సమస్యలను అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
  • ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత.

మాధవరం లో *రాజంపేట నియోజకవర్గ TDP ఇన్‌చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో*
*”భూ పరిష్కార వేదిక”* కార్యక్రమం ఘనంగా ప్రారంభం 🙏

“ఒక నెల – ఒక నియోజకవర్గం” కార్యక్రమంలో భాగంగా మాధవరం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

*శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు* ప్రజల నుండి వినతులు స్వీకరించి, భూ సంబంధిత సమస్యలను అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత.
ప్రజలకు చేరువగా పాలన అందిస్తున్నాం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *