Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

వార్త ముఖ్యాంశాలు

  • *మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ...* *పలు రాజకీయ అంశాలపై...
  • వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి తో చర్చించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ...* తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత & మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి…
  • ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై...

*మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

*పలు రాజకీయ అంశాలపై… వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి తో చర్చించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత & మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు …

ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై… ఆయనతో చర్చించారు. అదేవిధంగా గత నాలుగు రోజులుగా జరిగిన శాసనమండలి సమావేశాల చర్చలను – ప్రభుత్వ వైఖరిని, మంత్రులు అవలంబిస్తున్న చర్యలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు తీసుకువెళ్లారు ….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *