Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మాజీ మున్సిపల్ చైర్మన్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు అన్నదానం కార్యక్రమాన్ని నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామ పంచాయతీ లోని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు :నరసరావుపేట మాజీ నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ సుబ్బారాయ్ గుప్త గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు పేదలకు, గర్భిణులకు అన్నదానం.మాజీ మున్సిపల్ చైర్మన్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు అన్నదానం కార్యక్రమాన్ని నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామ పంచాయతీ లోని ఏరియా…
  • ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి ఐపిఎస్ గారు హాజరయ్యారు.తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి పేర్కొన్నారు.ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పేదలకు…
  • తల్లిదండ్రుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో స్మరించుకోవడం గొప్ప విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఐపిఎస్ గారు , నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్త గారు మరియు వారి కుమారులు పాల్గొన్నారు

పల్నాడు :నరసరావుపేట మాజీ నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ సుబ్బారాయ్ గుప్త గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు పేదలకు, గర్భిణులకు అన్నదానం.మాజీ మున్సిపల్ చైర్మన్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు అన్నదానం కార్యక్రమాన్ని నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామ పంచాయతీ లోని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి ఐపిఎస్ గారు హాజరయ్యారు.తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి పేర్కొన్నారు.ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పేదలకు సేవ చేయడం, గర్భిణీ మహిళలకు ఆహారం అందించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో స్మరించుకోవడం గొప్ప విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఐపిఎస్ గారు , నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్త గారు మరియు వారి కుమారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *