Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాలెంకు చెందిన వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి Y.
  • S.
  • Jagan Mohan Reddyను బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలిశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 11 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాలెంకు చెందిన వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddyను బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలిశారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తున్న జగన్‌ను ఈరోజు ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి తన అభిమాన నాయకుడిని కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *