వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు, నవంబర్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు డాక్టర్ పి.
- అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రముఖ న్యాయవాది, వైసీపీ సీనియర్ నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొద్దిసేపు సమావేశం జరిగింది.
నెల్లూరు, నవంబర్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రముఖ న్యాయవాది, వైసీపీ సీనియర్ నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొద్దిసేపు సమావేశం జరిగింది. అనంతరం తన అన్న కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ మలిరెడ్డి కోటారెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా సాగింది.