Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహోన్నత వ్యక్తులు గుర్రం జాషువా, భగత్ సింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

అనంతసాగరం సెప్టెంబర్ 28,పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రం అనంతసాగరం స్థానిక మోడల్ ఉర్దూ స్కూల్లో సోమవారం గ్రంథాలయ అధికారి డి నారాయణరావు ఆధ్వర్యంలో గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారి జీవిత విశేషాలను ఆయా రంగాలలో వారు చేసిన కృషి సేవలను కొనియడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం ఈశ్వరమ్మ, జన విజ్ఞాన వేదిక నాయకులు మేము పెంచలయ్య ఉపాధ్యాయులు ఆర్ కృష్ణయ్య షేక్ అల్లాబక్షు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తులు గుర్రం జాషువా, భగత్ సింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *