వార్త ముఖ్యాంశాలు
- మహిళలను ట్రాప్ చేసి వేధిస్తున్న కేసులో శనివారం స్థానిక చౌడూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి అనే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు పొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు తెలిపారు.
- నిందితునిపై మన్నూరు పీఎస్లో రౌడీ షీట్ ఉందన్నారు.
- పోక్సో చట్టం కింద మరో రెండు రేప్ కేసులు ఉన్నాయన్నారు.
మహిళలను ట్రాప్ చేసి వేధిస్తున్న కేసులో శనివారం స్థానిక చౌడూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి అనే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు పొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు తెలిపారు. నిందితునిపై మన్నూరు పీఎస్లో రౌడీ షీట్ ఉందన్నారు. పోక్సో చట్టం కింద మరో రెండు రేప్ కేసులు ఉన్నాయన్నారు. అమ్మాయిల వెంటపడి ట్రాప్ చేసి, వేధించి, డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, అఘాయిత్యం చేసిన చరిత్ర ఉందన్నారు.