Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధుకు ఉత్తమ సేవా పురస్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధుకు ఉత్తమ సేవా పురస్కారం

వార్త ముఖ్యాంశాలు

  • మహానంది దేవస్థానం ఏఈఓ వై.
  • మధు కి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.
  • ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు.

మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధు కి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఆయన అందించిన సేవలను గుర్తించి సత్కరించడం పట్ల దేవస్థానం సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *