Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళి – గన్నవరపు శ్రీనివాసరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళి – గన్నవరపు శ్రీనివాసరావు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం : తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసి, కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు.
  • తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
  • గానగంధర్వుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సేవలు, పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమే.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం :
తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసి, కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గానగంధర్వుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సేవలు, పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమే. తన గాత్ర మాధుర్యంతో తరతరాలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మన తెలుగు జాతికి గర్వకారణమని పి. గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *