Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ఎస్ఐగా మహ్మద్ హనీఫ్ బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు ఎస్ఐగా మహ్మద్ హనీఫ్ బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై ఆరు (పున్నమి ప్రతినిధి) మనుబోలు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా మహ్మద్ హనీఫ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
  • గత రెండేళ్లుగా పొదలకూరు ఎస్ఐగా విధులు నిర్వహించి ప్రజలకు చేరువగా పనిచేసిన ఆయన, తాజాగా బదిలీపై మనుబోలుకు వచ్చారు.
  • ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై ఆరు (పున్నమి ప్రతినిధి)
మనుబోలు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా మహ్మద్ హనీఫ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత రెండేళ్లుగా పొదలకూరు ఎస్ఐగా విధులు నిర్వహించి ప్రజలకు చేరువగా పనిచేసిన ఆయన, తాజాగా బదిలీపై మనుబోలుకు వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక శక్తులు, అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సహకారంతో శాంతిభద్రతలు పరిరక్షించి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని నూతన ఎస్ఐ మహ్మద్ హనీఫ్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *