*మన మైలవరం నియోజకవర్గం లో*…..
..
*వాడితో పెట్టకుంటే ఎవ్వడికైనా మూడిందే*…
*మైలవరం నియోజకవర్గ లో వాడు రాసిందే రాత… గీసిందే గీత*….
*వాడు చెప్పినోడు మునిసిపల్ చైర్మన్*….
*వాడు చెప్పినోడే యంపిపి జడ్పీటీసి*….
*ఎవ్వరి పేరు చెబితే వాడే యంపిటీసి మెంబరు, వైస్ యంపిపీ*
*అటు ఐదేళ్ల ఇటు దాదాపు మూడేళ్ల మెత్తం కలిపి దగ్గర దగ్గరగా ఏనిమిదేళ్ళ*
*నియోజకవర్గం లో రారాజు*
*సింహం సింగిల్ గానే వస్తుంది*…
*మనోడు కూడా అంతే*
*దటిజ్ వసంత*….
*మన వసంత కృష్ణ ప్రసాదు గారు*
*మన మైలవరం ఎమ్మెల్యే గారు*
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి*
*మునిసిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు*
*రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలు*
*ఎన్నిక ఏదైనా విజయం మన వసంత గారిదే*
*ఇక్కడ ప్రతిపక్షం ఉన్నా లేనట్టే*
*జోగి తో నై… వసంత తో సై సై అంటున్న మైలవరం నియోజకవర్గ ప్రజలు*

