Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మట్ల లక్ష్మయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మట్ల లక్ష్మయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల..

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి : పున్నమి న్యూస్ ప్రతినిధి :సెప్టెంబర్ 04 ://// ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు…
  • ప్రమాదాలకు గురైన కూటమి కార్యకర్తలకు,కూటమి నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కాకర్ల సురేష్ గారు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఉదయగిరి : పున్నమి న్యూస్ ప్రతినిధి :సెప్టెంబర్ 04 :////

ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాలకు గురైన కూటమి కార్యకర్తలకు,కూటమి నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కాకర్ల సురేష్ గారు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *