Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మగ్దమ్ షా వల్లీ ఉరుసు ఉత్సవాలకు హాజరైన తులసి రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మగ్దమ్ షా వల్లీ ఉరుసు ఉత్సవాలకు హాజరైన తులసి రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • మగ్దమ్ షావలి దర్గాకు ఉరుస్ మహోత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యూసుఫ్ ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్.
  • తులసి రెడ్డి హాజరయ్యారు.దర్గా కమిటీ మెంబర్లు ఘనంగా శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.అనంతరం పీఠాధిపతి మొహినుద్దీన్ హుసేని,వారి స్వగృహం నుండి దర్గా వరకు తులసి రెడ్డి చెద్దరును మరియు పూల హారాలను తీసుకపోయి దర్గాలో సమర్పించారు.
  • గురువులయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తులసి రెడ్డినీ ఆశీర్వదించడం జరిగినది.

మగ్దమ్ షావలి దర్గాకు ఉరుస్ మహోత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యూసుఫ్ ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్. తులసి రెడ్డి హాజరయ్యారు.దర్గా కమిటీ మెంబర్లు ఘనంగా శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.అనంతరం పీఠాధిపతి మొహినుద్దీన్ హుసేని,వారి స్వగృహం నుండి దర్గా వరకు తులసి రెడ్డి చెద్దరును మరియు పూల హారాలను తీసుకపోయి దర్గాలో సమర్పించారు. గురువులయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తులసి రెడ్డినీ
ఆశీర్వదించడం జరిగినది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు మండలంలో ఇంత మహతాదులో కుల మతాలకు వ్యతిరేకంగా మగ్దమ్ షా దర్గా ఉత్సవాలకు అందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూల భాస్కర్, పిసిసి సభ్యులు అతింజేరి శ్రీనాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, మహా దేవయ్య తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఐచర్ రమణ, చిన్న కోట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *