Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మంత్రులు మరియు అధికారులతో మర్యాదపూర్వంగా సమావేశమైన మేడా విజయ శేఖర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంత్రులు మరియు అధికారులతో మర్యాదపూర్వంగా సమావేశమైన మేడా విజయ శేఖర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం స్టేట్ గెస్ట్ హౌస్ కు అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం సందర్భంగా హాజరైన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు,రాష్ట్ర రవాణా,యువజన మరియు క్రీడశాఖ మంత్రి మంత్రివర్యులు మండిపల్లి…

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం స్టేట్ గెస్ట్ హౌస్ కు అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం సందర్భంగా హాజరైన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు,రాష్ట్ర రవాణా,యువజన మరియు క్రీడశాఖ మంత్రి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి .జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లీ అన్నమయ్య జిల్లా స్టేట్ గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి టిడిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య,టీడీపీ పార్టీ నాయకులు మాడపూరి మురళి,చింతకాయల రత్నం,చుక్క వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *