Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మండల ఉపాద్యక్షునిగా ల్యాగల ప్రసాద్ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మండల ఉపాద్యక్షునిగా ల్యాగల ప్రసాద్ ఎన్నిక
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • కామారెడ్డి ప్రతినిధి, 19,సెప్టెంబర్, పున్నమి న్యూస్   కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడిగా ల్యాగల ప్రసాద్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సభ్యులు తెలిపారు.
  • ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యకలపాలు, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిక్షపాత పాతంగా సేవలు అందిస్తు ప్రజా సేవ చేయడానికి అతని ని ఎన్నుకున్న వారికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
  • అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కామారెడ్డి ప్రతినిధి, 19,సెప్టెంబర్, పున్నమి న్యూస్  

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడిగా ల్యాగల ప్రసాద్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సభ్యులు తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యకలపాలు, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిక్షపాత పాతంగా సేవలు అందిస్తు ప్రజా సేవ చేయడానికి అతని ని ఎన్నుకున్న వారికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. అందరికి కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *