Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు*

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు, సెప్టెంబర్ 17:(పున్నమి న్యూస్) :/// దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదాల తిమ్మయ్య గారి తల్లి శ్రీమతి మంగమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు,పాల్గొన్నారు.మంగమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన…
  • ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

దుత్తలూరు, సెప్టెంబర్ 17:(పున్నమి న్యూస్) :///

దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదాల తిమ్మయ్య గారి తల్లి శ్రీమతి మంగమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు,పాల్గొన్నారు.మంగమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకట రామారావు గారు, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *