Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

మంగనూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంగనూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • Video: https://youtu.be/cyhshm8oOmA?si=Qr8t_ZDDRYO7PZXP

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా ఆగస్టు 17:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని చిత్ర పటాన్ని మంగనూర్ గ్రామం లోని వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ భగవానుని భక్తులు,యువకులు, కోలాటాలు వేసి, డీజే పాటలకు నృత్యం చేశారు అనంతరం మంగనూర్ గ్రామం లోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామం లోని చిన్నారులు,యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.అప్పల మాసయ్య యాదవ్ MA సంస్కృతం
బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు , మంగనూర్ గ్రామం ప్రజలు కులాలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Video: https://youtu.be/cyhshm8oOmA?si=Qr8t_ZDDRYO7PZXP

Leave a comment

Your email address will not be published. Required fields are marked *