Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

మంగనూరులో శాస్త్రోక్తంగా హోమ క్రతువు.. పూజల్లో పాల్గొన్న సర్పంచ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంగనూరులో శాస్త్రోక్తంగా హోమ క్రతువు.. పూజల్లో పాల్గొన్న సర్పంచ్

మంగనూరు గ్రామంలో బొడ్రాయి, కర్రెమ్మ, కోట మైసమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పాత బొడ్రాయి వద్ద గ్రామ సర్పంచ్ జాలం నాగయ్య దంపతులు ప్రత్యేక హోమ క్రతువు నిర్వహించారు. ఊరి ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్‌తో పాటు జాలం కృష్ణయ్య యాదవ్, పినమోని నరసింహ, గుజ్జుల ఆంజనేయులు తదితరులు పాల్గొని అమ్మవార్ల దివ్యానుగ్రహం పొందారు.

మంగనూరులో శాస్త్రోక్తంగా హోమ క్రతువు.. పూజల్లో పాల్గొన్న సర్పంచ్

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *