Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజ్ గ్రాండ్ అల్యూమ్ని మీట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజ్ గ్రాండ్ అల్యూమ్ని మీట్

వార్త ముఖ్యాంశాలు

  • భీమవరం డి.ఎన్.ఆర్.
  • కాలేజ్ గ్రాండ్ అల్యూమ్ని మీట్ లో గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ వి.ఎస్.
  • రాజు గారు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గారితో కలిసి పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజ్ గ్రాండ్ అల్యూమ్ని మీట్ లో గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ వి.ఎస్. రాజు గారు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గారితో కలిసి పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ కళాశాల మాజీ విద్యార్థిగా, అధ్యాపకుడిగా, పాలకవర్గ సభ్యుడిగా ఈ సంస్థతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ చారిత్రాత్మక విద్యాసంస్థ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. డి.ఎన్.ఆర్. కాలేజీ పూర్వ విద్యార్థులు చేసిన సన్మానం నాపై ఉన్న నమ్మకాన్ని, బాధ్యతను మరింతగా పెంచుతుంది అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (బిజెపి వర్మ) పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *