వార్త ముఖ్యాంశాలు
- ఈరోజు, భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించి, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కొనుగోలుదారుల నుండి నేరుగా తెలుసుకున్నాను. గతంలో 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, ఇది ఆర్థికంగా తమకు ఎంతో ఉపయోగకరమని కొనుగోలుదారులు సంతోషంగా…
- ఈ నిర్ణయం పట్ల తమకున్న కృతజ్ఞతను తెలుపుతూ, వారితో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.
- ప్రధాని మోడీ గారు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈరోజు, భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించి, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కొనుగోలుదారుల నుండి నేరుగా తెలుసుకున్నాను.
గతంలో 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, ఇది ఆర్థికంగా తమకు ఎంతో ఉపయోగకరమని కొనుగోలుదారులు సంతోషంగా తెలియజేశారు.
ఈ నిర్ణయం పట్ల తమకున్న కృతజ్ఞతను తెలుపుతూ, వారితో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.
ప్రధాని మోడీ గారు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది.