Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

భారీ వర్షానికి లతీపూర్ గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై కులుతున్న బ్రిడ్జ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారీ వర్షానికి లతీపూర్ గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై కులుతున్న బ్రిడ్జ్
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • భారీ వర్షానికి నేషనల్ హైవేపై కుప్పకూలిన బ్రిడ్జ్ తెలంగాణ : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి డిండి వాగుపై నిర్మించిన వంతెన ఒక పక్కకు కూలిపోయింది.
  • దీంతో హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
  • అధికారులు వెంటనే అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు.

భారీ వర్షానికి నేషనల్ హైవేపై కుప్పకూలిన బ్రిడ్జ్

తెలంగాణ : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి డిండి వాగుపై నిర్మించిన వంతెన ఒక పక్కకు కూలిపోయింది. దీంతో హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *